తెలుగు భాష పరిక్షణ వ్యాప్తి ఉద్యమంగా మారాలి- ఉపరాష్ట్రపతి

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు తమ సంస్కతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని సూచించారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ప్రసంగించారు. తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా తీర్చుదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా ఒక్కటవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: