ధోనీ అలా ఎప్పటికీ చేయడు- బ్రాడ్‌ హాగ్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

ఐపీఎల్‌లో ధోనీకి ఉండే చోటు వేరనే చెప్పాలి. ఐపీఎల్ మొదలు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీంకు సారధ్యం వహిస్తు ఎన్నో విజయాలు అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ. తాజాగా ఇండియా క్రికెట్ అభిమాని ట్విట్టర్‌లో ఓ విచిత్రమైన ప్రశ్న సందించాడు.

ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌కు ట్యాగ్ చేస్తూ బ్రాడ్ సర్… 2022 ఐపీఎల్ వేలంలో .ఒకవేళ చెన్నై ధోనీని దక్కించుకోకపోతే ఏ జట్టు అతనిని కొనుగోలు చేయాలని అనుకుంటుందని ట్విట్ చేశాడు. ఇక దీనిపై వెంటనే స్పందించిన బ్రాడ్ హాగ్…చెన్నై టీంకు ధోని మహారాజులాంటి వాడని, ఆ టీమ్ను ధోనీ ఎప్పటికీ వదులుకోడని, ఒకవేళ అలా జరిగితే కనుక చెన్నై టీంకే అతని సలహాలు, సూచనలు అందిస్తాడంటూ రిప్లై బ్రాడ్‌ హాగ్‌.

 

Share.

Comments are closed.

%d bloggers like this: