కేంద్రమంత్రి హర్షవర్ధన్ రాజీనామా

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ దిశగా ఎన్నో రోజుల నుంచి అటువైపుగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రివర్గ విస్తరణ రేపో మాపో అన్నరీతిలో సాగుతున్న తరుణంలో విస్తరణపై ఏ క్షణమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే క్రమంలో మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నేడు కొంతమంది మంత్రులు రాజీనామా చేశారు. తాజాగా కేంద్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న హర్షవర్ధన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈయనతో పాటు ఎరువులు, రసాయన శాఖమంత్రిగా పనిచేస్తున్న సదానందగౌడ కూడా రాజీనామా చేయటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Share.

Comments are closed.

%d bloggers like this: