ఐ లవ్‌ యూ అంటున్న శ్రీముఖి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై యాంకర్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు యాంకరింగ్‌తో పాటు తమ అందచందాలతో సగటు ప్రేక్షకుల నాడిని ఒడిసి పట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నవ తరం యాంకర్లు. దీంతో పాటు రష్మి, సుధీర్, శ్రీముఖి, ప్రదీప్ వంటి  యాంకర్లు బుల్లితెరపై యాంకర్లుగా రాణిస్తున్నారు.

Pradeep Srimukhi Zee Telugu Event TRP Ratings Chi.Pradeep Ki Chi.La.Sow.  Jaatharo Jaathara Star Maa Bigg Boss - Chi.pradeep-TeluguStop

 

ఇక వీళ్లు ఒకరినొకరు ప్రేమలో ఉన్నట్లుగా ప్రోమోలో చూపించటంతో ప్రేక్షకులు ఇదంతా నిజమే అని భావించి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఓ ప్రోమో నెట్టింట్లో ఇప్పడు వైరల్‌గా మారింది. తాజాగా ఓ షోలో శ్రీముఖి ప్రదీప్‌కు ఐలవ్ యూ అని చెప్పటం, దీనికి సమాధానంగా ప్రదీప్ సిగ్గుపడుతూ సైగలు చేస్తున్న ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఎన్నో రోజుల నుంచి వీరిద్దరు లవ్‌లో ఉన్నారనే వార్తలు లేక పోలేదు. ఇక ఇటీవల విడుదలైన ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: