నల్ల దుస్తుల్లో చంద్రబాబు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎప్పుడు గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి చంద్రబాబు ఈరోజు కొత్త లుక్ లో కనిపించారు నల్ల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు తో అసెంబ్లి కి బయలుదేయరారు. నేటి తో ఆంధ్రప్రదేశ్ లో మూడో రోజుకి చేరుకున్నాయి అసెంబ్లి సమావేశాలు, నేడు ఏపి అసెంబ్లి లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు..

ఈ సంధార్బంగా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం అన్యాయం చేస్తుందని రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా విషయాల్లో ఏపి కి జరిగిన అన్యాన్ని నిరసిస్తూ వామపక్షాలు నిర్వహిస్తున్న నిరసనకి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ దానికి సంకేతంగా నల్ల దుస్తులు దరించారని టి‌డి‌పి వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు నేడు అసెంబ్లి కి వచ్చే సహ మంత్రులకు ఎమ్మెల్యలకు నలుపు రంగు దుస్తులు వేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సంధర్భంగా మంత్రులందరూ నల్ల వస్త్రాలు ధరించుకొని అసెంబ్లికి హాజరయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: