అందుకే సినిమాని ‘యాత్ర’ గా ఎంచుకున్నా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో మాహానటి సావిత్రి జీవిత ఆధారిత బయోపిక్ మంచి ఆదాహరణ పొందడం చూసి ప్రస్తుత డైరెక్టర్లు హీరోలు బయోపిక్ లపై పడ్డారు. ఈ క్రమం లో కథానాయకూడ అనే టైటిల్ తో అకాల నటుడు సీనియర్ ఎన్‌టి‌ఆర్ సినీ ప్రస్థానాన్ని అంశం గా ఎంచుకొని తన కొడుకు నందమూరి బాలకృష్ణ ఎన్‌టి‌ఆర్ పాత్రతో తెర పైకి వచ్చారు. ఇదే క్రమంలో మరిన్ని బియోపిక్ లు విదూధలకి సిద్ధమవ్తున్నాయి.

వీటిలో మహి వి రాఘవ దర్శకత్వంలో విడుధల అవ్వబోతున్న దివంగత ముఖ్యమంత్రి వై‌ఎస్‌ రాజ శేఖర్ రెడ్డి బియోపిక్ ‘యాత్ర‘, దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మి’స్ ఎన్‌టి‌ఆర్ ప్రేక్షకులని ఆసక్తి కి గురిచేస్తున్నాయి. అటు సినీ అభిమానులు రాజకీయ అభిమానులు వీటికోసం సినిమాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

అయితే వై‌ఎస్‌ఆర్ బియోపిక్ లో దిగ్గజ నటుడు మమ్ముట్టి వై‌ఎస్ పాత్రలో నటిస్తున్నాడు. ట్రెయిలర్ చూసిన అభిమానులు మమ్ముట్టి కి పాత్ర బాగా కుదిరిందని హవాభావాలు చక్కగా ఉన్నాయి అంటూ హర్షం తెలియజేస్తున్నారని ఫిల్మ్ డైరెక్టర్ రాఘవ అంటున్నారు. వై‌ఎస్ పాదయాత్ర అంశమే తనకి ఎక్కువగా నచ్చిన అంశం అని , అందుకే టైటిల్ కూడా యాత్ర అనే ఎంచుకున్నానని ఆ అంశం తో కథని ఇంకా డ్రమాటిక్ గా చూపించొచ్చు అనే నమ్మకం తోనే ఆ అంశాన్ని ఎంచుకున్నాను అంటున్నాడు ఆ చిత్రా దర్శకుడు రాఘవ. కథ సిద్దం చేయడానికి తాను చాలా రిసర్చ్ చేశానని ఈ సంధార్బంగా ఆయన తెలియజేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: