ని రంగు ప్రజలకి తెలుసు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అప్పట్లో రాజకీయంగా దుమారం లేపిన ఓటు కి నోటు కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మూడేళ్లక్రితం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమకు మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ. 50 లక్షలు ఇవ్వజూపారన్న అభియోగంపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ అంశానికి సంబంధించి, ఆడియోలు, వీడియోలు వార్తాల్లోకి వచ్చాయి. నామినటెడ్ ఎం‌ఎల్‌సి స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడిన ఆడియో ఫుటేజీ కూడా భయటపడటం తో ఈ కేసులో చంద్రబాబుకు పాత్ర ఉందని ఏసీబీ అభియోం మోపింది. 2015లో నమోదైన ఈ కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైల్లో గడిపిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వై‌సి‌పి అధినేత వై‌ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఈ కేసుని మళ్ళీ తెరపైక తెచ్చారు. సి‌ఎం చంద్రబాబు తన పై ఉన్న ఓటుకి నోటు కేసుకి బయపడ్డారని, అందుకే స్పెషల్ ప్యాకేజ్ కి తాలూపరాని ఈ జాప్యనికి స్పెషల్ స్టేటస్ రాకపోటానికి చంద్రబాబే కారణమని. ఇది ప్రజలకి తెలుసని ఆయన రంగు ప్రజలు చూశారాణి ఆయన మండిపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: