12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల సమీపిస్తున్న సందర్భంగానో మరి ఇంకా ఏమైనా కారణాల మూలానో రాష్ట్రంలో అనేక బదిలీలు చోటు చేసుకున్నాయి. అడ్మినిస్ట్రేషన్ శైలి లో భాలన్నీ చేకూర్చే విధంగా పని తనాన్ని మరింత పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ సంధర్భంగా వారికి అప్పగించిన భాద్యతలు ఇవే…

• ఎక్సైస్ కమీషనర్ గా ముకేశ్ కుమార్ మీనా..
• టూరిజం కార్యదర్శిగా మీనా కి అదనపు బాధ్యతలు..
• భూగర్భ గనుల శాఖ కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్
• పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా బి. శ్రీధర్ నియామకం
• శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బి.రామారావు
• ఏపీ టీడీసీ కార్యదర్శిగా కె. ధనుంజయరెడ్డి
• టీటీడీ జేఈవో గా బి.లక్ష్మీ కాంతం
• కృష్ణా జిల్లా కలెక్టర్ గా మహ్మద్ ఇంతియాజ్
• సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా పి.భాస్కర నియామకం
• కృష్ణా జిల్లా జేసీగా కృతికా శుక్లా
• గుంటూరు జేసీగా హిమాన్షు శుక్లా
• జీఏడీ సెక్రటరీ గా విజయ కృష్ణన్

Share.

Comments are closed.

%d bloggers like this: