త్వరలో… బాబు భారీ ర్యాలి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు దేయం పార్టీ అధినేత, ఆంధ్రఫ్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిల్లీ వేధికగా చేపట్టిన ధర్మపోరాట దీక్ష కి భారి స్పందన వచ్చింది. అనేక మంది ముఖ్యమంత్రులు ఆ దీక్ష కి మద్దత్తు ఇచ్చారు. ఆంధ్రఫ్రదేశ్ కి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా స్పెషల్ స్టేటస్ ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ద్దిక్ష కి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రివల్, కమల్నాథ్ ములాయం సింగ్ తదితరు అండగా నిలిచారు. విపక్షాలలోనే కాకుండా ప్రతిపక్షాల లోనూ తన ఉనికిని చాటుకున్నాడు బాబు. కేంద్రం చూపు కూడా తన వైపుకి మలుపుకోగలిగారు. మొన్న టి‌ఎం‌సి అధినేత మమతా బెనర్జీ కోల్కతా లో భారి ఎత్తున ర్యాలి ని నిర్వహించారు దీనికి మద్దతు తెలుపుతూ చాలా మంది అగ్రనేతలు ఈ ర్యాలి లో పాల్గొన్నారు.

ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమరావతి లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కూరుతు భారి ర్యాలిని చేపట్టనున్నారు. దీనికి గాను చంద్రబాబుకి మొత్తం 22 ముఖ్యమంత్రులు.. మంత్రుల అవసరం ఉంది . ఈ సంధర్భంగా చంద్రబాబు అప్పటికే ముఖ్యమంత్రులతో సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ర్యాలి కి ఇంకా తేదీ ఖరారు చేయలేదు. కానీ ఈ ర్యాలీ మార్చి నెల మొదటి వారం లో జరగవచ్చని సమాచారం..! చంద్రబాబు కానీ టి‌డి‌పి వర్గాలు కానీ ఈ ర్యాలీ గురించి ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: