ఈసారి సెక్సుయల్ పిక్ తో శ్రీ రెడ్డి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాస్పద నటి శ్రీరెడ్డి, అప్పట్లో ఏ చానల్ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు.. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేస్తూ… సోషల్ మీడియాలో హడావుడి చేసింది. కానీ కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ గా ఉంటుందే అనుకునేలోపే మళ్ళీ తెరపైకి వచ్చింది. కొందరిపై ఒత్తిడి.. కొందరికి ఆనందం.. నేను కేవలం ఒత్తిడినే చూస్తాను. ఎవరూ ఎవరిపై ఒత్తిడి చేయకూడదు. అది బిజినెస్ అయినా, వ్యక్తిగతం అయినా….అంటూ ఒక సెక్సుయల్ పిక్ ని అప్లోడ్ చేసి మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ పోస్ట్ కి స్పందిస్తూ కొందరు నెటిజన్లు మాత్రం ఆమె పై బగ్గుమన్నారు. నీ నుంచి ఇలాంటి పోస్టులు ఆశించలేదని కొందరు.. కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేసిన నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావంటూ మరికొందరు విమర్శించారు. దేశం మొత్తం ఒకలొల్లి… నీదొక లొల్లి, ఏ సమయంలో ఎలాంటి విషయాలు ప్రస్తావించాలి అనేది తెలియదా? అంటూ ఫైర్ అవుతున్నారు.

తనను విమర్శిస్తున్న వారికి శ్రీరెడ్డి కౌంటర్ ఇస్తూ.. కేవలం పాకిస్థాన్ టెర్రరిస్టులు మాత్రమే కాదు.. దేశంలోని కొందరు చీడపరుగులు కూడా చాలా ప్రమాదకారులు. టెర్రరిస్టులతో పాటు వారిని కూడా ఫినిష్ చేయాలని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పూలందేవి ప్రస్తావన తెస్తూ ఒకప్పుడు ఆమె సమాజంలోని చీడపురుగులను ఏరిపారేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: