‘ద మోడర్న్ డే గాంధీ’ గా కే ఏ పాల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి ఈపాటికే ప్రచార జోరు పుంజుకుంది. వివిధ రకాలుగా ప్రచారాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సినిమాలని కూడా వాడుకుంటునట్టు తెలుస్తుంది. ఒక సినిమాలో ఒకరికని విలన్ గా చూపిస్తుంటే మరొక సినిమాలో ఆయనే హీరో అనట్టుగా తెరకెక్కిస్తున్నారు. ఒక సినిమాలో డౌన్ అవ్తుంతే మరూ సినిమాలో ఎలివేట్ చేటూ హైప్ చేస్తున్నారు. ఏపిత లో ఇప్పుడు రాజకీయ పరిస్తితి ఇలా ఉంది.

అయితే జనాలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా రిలీజ్ అయిన ఎన్‌టి‌ఆర్ బయోపిక్ లు ఏమాత్రం నడిచాయో అందరికీ తెలుసు. బయోపిక్ లు బాక్సాఫీస్ ముందు బోర్లా పడుతున్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్ కెఏ.పాల్. ఈయనకి సంభందించిన మరో సంచలన వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

అయితే పాల్ తన బయోపిక్ ను ఎవరైనా తెరకెక్కించవచ్చని కాకపోతే వారికి మూడు నెలల టైమ్ మాత్రమే ఇస్తానని చెప్పడం తెలిసిందే. అయితే ఈ బయోపిక్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. పాల్ బయోపిక్ తీస్తే పెట్టాల్సిన టైటిల్ పై కూడా ముందే క్లారిటీ ఇచ్చేశారు. ద మోడర్న్ డే గాంధీ.. వరల్డ్ మోస్ట్ పాపులర్.. 8th వండర్ ఆఫ్ ది వరల్డ్..అనే టైటిల్స్ లో ఏదో ఒకటి ఖరారు చేయవచ్చని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: