గుంటూర్ అభ్యర్థులపై బాబు చర్చ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మరి కాసేపట్లో గుంటూరు పార్లమెంట్ టీడీపీ నేతల తో విడివిడిగా సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రత్యేకంగా గుంటూర్ పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు పై చర్చించనున్న ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు గుంటూరు ఎంపీ..జయదేవ్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి రాజా, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు మాత్రమే ఖరారు చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 5 నియోజకవర్గాలు సమస్యగా మారాయి. దీంతో సమస్యగా మారిన ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు పై స్టడీ చేయనుయిన్న చంద్రబాబు అనంతరం అక్కడి అభ్యర్థుల పై నిర్ణయం తీసుకొనున్నారు.
గుంటూరు పార్లమెంట్ పరిధిలో సమస్యగా మారిన 5 అసెంబ్లీ నియోజకవర్గాలు.

ఇప్పటి వరకు గుంటూరు ఎంపీ..జయదేవ్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి రాజా, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు మాత్రమే ఖరారు చేశారు. తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గల్లో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ.

• తాడికొండ రేసులో /డొక్కా మాణిక్య వర ప్రసాద్/ శ్రావణ్ కుమార్/మాల్యాద్రి లలో ఎవరో ఒకర్ని ఖరారు చేయనున్నారు.

• పత్తిపాడు రేసులో చెవుల కృష్ణ ఆంజనేయులు/ రిటర్డ్ ఐఏ ఎస్ అధికారి రామాంజనేయులు.. వీరిలో ఒకరు.

• మంగళగిరి /మురుగుడు హనుమంతరావు/ కాండ్రు కమల/..లో ఒకరు .

• గుంటూరు పశ్శిమ కోవెలముడి రవీంద్ర/ మద్దాలి గిరి/చందు సాంబశివరావు మన్నవ మోహన్ కృష్ణ బుచ్చి రాం ప్రసాద్ మన్నవ సుబ్బారావు..

• గుంటూరు తూర్పు రేసులో సినీ నటుడు ఆలీ/ మహబూబ్ షరీఫ్/షేక్ షౌకత్/ల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. చంద్రబాబుతో సమావేశానంతరం ఈ ఐదు సీట్లు పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: