ఓటిపి ఫ్రాడ్ కి ‘అభినందన్ ఆన్సర్’ చెప్పండి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పాకిస్తాన్ యుద్ద విమానాలు మన సరిహద్దుల్లోకి చొచ్చుకొని రావడం తో భారత వింగ్ కమాండర్ మిగ్ 21 యుద్ధ విమానం లో వాటిని మట్టికల్పించడానికి బయలుదేరాడు. తన ప్రయత్నాలు సఫలమయ్యి పాకిస్తాన్ విమానాలు వెనక్కి తగ్గాయి. అయినప్పటికి తన విమానం కులీ అభినందన్ పాక్ భూబాగం లో పడ్డారు. తనని పాక్ చెర లో బందించిన విషయమై పాక్ ఆర్మీ కొన్ని విడియోలని విడుదల చేసింది. ఈ విడియోల్లో పాక్ ఆర్మీ అభినందన్ ని అనేక ప్రశ్నలు వేసింది. పాక్ ప్రశ్నలకి అభినందన్ చెప్పిన సామదానాలు విన్న భారత ప్రజలు అభినందన్ జవాబులకి ఫ్లాట్ అయ్యారు.

ఎన్ని సూటి ప్రశ్నలు వేసిన అభినందన్ మాత్రం నేన్ను ఆ ప్రశ్నలకి జవాబు చెప్పాను అని అనడం గమనార్హం. వారు ఎన్ని ప్రశ్నలు వెస్సీ మన రహస్యాలు తెల్సుకుందాం అనుకున్నా అభినందన్ మాత్రం ఇదే జవాబు. కేవలం ఒకటి రెండు ప్రశ్నలకి మాత్రమే జవాబు చెప్పిన అభినందన్ అన్నీ ప్రశ్నలకి (Sorry Major I’m Not Suppose To Tell you That) అని మాత్రమే ఆయన జవాబు చెప్పారు. ఇలా మీది ఏ ఊరు అంటే కూడా ఇదే ఆన్సర్. ఏ మిషన్ మీద వచ్చారంటే కూడా అదే సమాధానం. ఏ ఫ్లైట్ నడిపావంటే కూడా అదే ఆన్సర్. తన డైర్యానికి భారత ప్రజలు ఎంతగానో అభినందించారు.

ఈ విషయం ఇలా ఉంటే ఈ మద్య కొందరు ఫోన్ లు చేసి మీకు otp వచ్చింది చెప్పాలంటు అడుగుతున్నారు. పొరపాటున గాని otp చెబితే ఇక అంతే ఎకౌంట్లలో డబ్బులన్నీ మాయం అయినట్టే. ఇలా చాలా మంది జనాన్ని మోసం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ మద్య ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. అయితే ఇక ఇలాంటివి అరికట్టడానికి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి నాగ్పుర్ సిటీ పోలీసులు అభినందన్ ని గుర్తు చేస్తున్నారు. ఎవరైనా మీకు పి‌హెచ్‌ఎన్ చేసి otpచెప్పమని అడిగితే అందరూ అభినందన్ ని గుర్తు చేసుకోండీ.. జవాబు చెప్పకండి అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడూ ఈ ట్వీట్ సామాజిక మధ్యమల్లో హాల్ చల్ చేస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: