సేవ మిత్రా పేరిట ఆంధ్రులని మోసం చేస్తున్న ప్రభుత్వం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీ గ్రిడ్ పై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదయ్యింది. గుర్రంపాటి దశరత్ రెడ్డి వై‌ఎస్‌ఆర్‌సి‌పి జనరల్ సెక్రెటరీ తెలుగుదేశం పార్టీ రూపుకల్పించిన సేవ మిత్రా అనే యాప్ పై కేసు నమోదు చేశాడు. ఫిర్యాదు లో భాగంగా ఆయాన సేవ మిత్రా యఫ్ చేస్తున్న కుట్రలా పై క్లారీటీ ఇచ్చారు. ఈ యాప్ ప్రజల అభిప్రాయాలూ తెలుసుకోడానికి సర్వే చేయడానికి తయారీ చేశారు. అభిప్రాయం తెలుసుకునే దిశ లో యాజమాన్యం ప్రజలని పలు ప్రశ్నలు అడుగుతుంది. ఈ యాజమాన్యంలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు ఉన్నాయి అందులో ఒకటి ఐటీ గ్రిడ్ అని ఆయన తెలియజేశారు.

అయితే ఈ యాజమాన్యం ప్రజలని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది.. ఆ ప్రశ్నలు అడిగిన వ్యక్తివి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అతని ఫోన్ నుంబార్, అతని క్యాస్ట్, అతని వయసు, అడ్రస్ ఇలా అన్నీ వివరాలు సేకరిస్తారు.. ఆపై ఏ పార్టీకి వోటు వేయాలనుకుంటున్నారు..? ఎందుకు అనే ప్రశ్నలు అడుగుతారు.. ఒక వేల ఆ వ్యక్తి తెలుగు దేశం పార్టీ కాకుండా మరో పార్టీకి వోటు వేస్తా అంటే చాలు.. వెంటనే ఆ వ్యక్తి వివరాలు టీడీపీ ముఖ్య అధికారులకు వెళ్ళి ఆపై ఏదో ఒక విదంగా ఆ వ్యక్తి వోటరు హక్కు ని తిరస్కరించేలా చర్యలు చేపడతారు అంటూ దశరత్ చెప్పుకొచ్చారు. ఇలా సర్వే చేయడం ద్వారా కేవలం తమ పార్టీకే వోటు వేసే వారిని తప్ప ఇతర పార్టీని ఎంచుకున్న వారిని వోటర్ లిస్ట్ నుండి ఏదో ఒక కారణం చెప్పి తొలగించాలనేదే ఈ సేవ మిత్రా యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ ఈ విషయమై ఎస్‌ఆర్ నగర్ పోలీసులకి తెలియజేసి కేసు నమోదు చేయించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: