జర్నలిజం విలువలు కాపాడిన ‘మహా’వంశీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సమాచార శాఖలో జరుగుతున్న బాగోతాన్ని నిర్భయంగా బయటపెట్టి, జర్నలిజం విలువలను కాపాడిన మహావంశీ దైర్యానికి, సాటి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, తెలుగు ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. చాప కింద నీరులా..ముఖ్యమంత్రి చెంతనే ఉంటూ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికే మచ్చ తెచ్చిన ఏపీ సమాచార శాఖ అధికారిని ప్రభుత్వం వెంటనే విధుల నుంచి తొలిగించాలని దాదాపు అన్ని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల సొమ్మును ఇంత దారుణంగా మింగేసిన ఈ ఘనుడి కి ప్రభుత్వం ఇచ్చే ట్రీట్ మెంట్ చూసి… మరోసారి ఇలాంటి ఘటనకు ఏ అధికారి పాల్పడకుండా..,బయపడేలా ఉండాలని ప్రజలు, సమాజం కొరుకుంటుంది.

Share.

Leave A Reply

%d bloggers like this: