కొడుకు మిత్రుడితో పెట్టుకుని.. కొడుకుని చంపించింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక తల్లి తన కొడుకు లాంటి వాడితో లైంగిక సంభందం పెట్టుకుంది. భర్త లేడు ఒక్కడే కొడుకు ఇక ఆ తల్లి హద్దులకి అవదులు లేకుండా పోయింది. హర్యాణా కి చందిన ఒక తల్లి కి 23 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతని పేరు ప్రమోద్, ప్రమోద్ బౌన్సర్ లా పని చేస్తున్నాడు. తనకి మిత్రుడయిన ప్రదీప్ (23) తరచూ ప్రమోద్ ఇంటికి వస్తుండే వాడు. ఈ క్రమం లో కొడుకు లాంటి వయసున్న ప్రదీప్ తో ప్రమోద్ తల్లి లైంగిక సంబంధం పెట్టుకుంది.

ఇక అంతే కొడుకు వయసున్న వాడితో ఆ తల్లి ఈ నీచానికి పాల్పడింది. ఇక ప్రదీప్ తరచూ ఇంటికి వస్తుండేవాడు. ఇక ఆ తల్లి ప్రదీప్ ఎప్పుడూ బిజీ గా ఉండేవాళ్లు.. ఇక కొంత కాలంగా ప్రమోద్ ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు.. ఇక ప్రదీప్ రోజు ఇంటికి రావడం పై ప్రమోద్ కి అనుమానం మొదలయ్యింది.. ఆరా తీయగా విషయం బయటకొచ్చింది.

ఇక ప్రదీప్ కి గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రదీప్ ని తన ఇంటి వైపు మళ్లనివ్వకుండా చేశాడు ప్రదీప్. ఇక లవర్ కొరకు సొంత కొడుకు అని కూడా చూడకుండా ప్రదీప్ తో కలిసి కొడుకుని చంపడానికి ప్లాన్ వేసింది. పథకం ప్రకారం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్రమోద్ ని గన్ తో కాల్చి చంపారు. ఇక 19 రాత్రి హత్య జరిగితే ఆ తల్లి 20 వ తారికున పోలీసులకి ఫిర్యాదు చేసింది.. ఆరా తీస్తున్న పోలీసులకి అనుమానం వచ్చి రాత్రి హత్య జరిగితే పగలు ఫిర్యాదు చేయడం ఏంటని అడిగిన పోలీసులకి రాత్రి నిద్ర మాత్రలు వేసుకున్నందుకు నాకు ఈ విషయం తెలియలేదు తెలియగానే ఫిర్యాదు చేశానని చిన్నగా తప్పించుకుంది. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆ ప్రాంతం లో లైసెన్స్ లేని గన్ తో పట్టుబడ్డాడు ఇక ఆ వ్యక్తిని ఆరా తీయగా నిజం బయటపడింది.

Share.

Comments are closed.

%d bloggers like this: