కాంగ్రెస్ తరఫున బరిలో దిగేది వీరే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా ఓడిన కాంగ్రెస్ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావించింది. ఈ ఎన్నికలని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ కేవలం సీనియర్లకే పైగా గెలిచే వాళ్ళకే టికెట్ ఇవ్వాలని భావించింది. ఈ సంధర్భంగా ఒక్ లిస్ట్ ని పరిశీలనకి తీసుకుంది. సాధ్యమైనంతవరకు ఈ ఎన్నికల్లో వీరే పోటీ చేసే సూచనలు కనబడుతున్నాయి.. ఇక ఈ లిస్ట్ ని కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకుని ఫైనల్ చేయనుంది.

ఆ లిస్ట్ లోని నేతలు వీరే..

1. హైద్రాబాద్ : ఫిరోజ్ ఖాన్
2. సికింద్రాబాద్ : అంజన్ కుమార్
3. మల్కాజ్ గిరి : రేవంత్ రెడ్డి
4. జహీరాబాద్: షబ్బీర్ అలీ
5. మెదక్: గాలి అనీల్ కుమార్/సునితా లక్ష్మరెడ్డి
6. వరంగల్: అద్డంకి దయాకర్
7. మహబూబాబాద్: సీతక్క/బలరాం నాయక్
8. కరీంనగర్: జీవన్ రెడ్డి/పొన్నం
9. భువనగిరి:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
10. నల్గొండ:జానారెడ్డి
11. మహబూబ్ నగర్:డీకే అరుణ
12. నాగర్ కర్నూల్:దామోదర రాజనర్సింహ/సతీష్ మాదిగ
13. ఖమ్మం:నామ నాగేశ్వర్ రావు
14. నిజామాబాద్: మధు యాష్కీ
15. పెద్దపల్లి:కంభంపల్లి సత్యనారాయణ
16. చేవెళ్ల: కొండా విశేశ్వర్ రెడ్డి
17. ఆదిలాబాద్:రమేష్ రాథోడ్

Share.

Comments are closed.

%d bloggers like this: