శ్రీకాకుళం ఎంపీ పై ఎలెక్షన్ కమీషన్ కేస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలో ఉంది, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడూ నేతలు వాటిని ఉల్లంఘించకూడడు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఫాలో అవ్వాలి లేకపోతే వేటు తప్పదు కేసులు నమోదవుతాయి. ఇదే క్రమంలో లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కె. అచ్చేన్నాయడు మరియు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పై కేసు నమోదయ్యింది.

శ్రీకాకుళం జిల్లాలో నిన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మోటార్ సైకల్ ర్యాలీ లో ఎంపీ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కె అచ్చేన్నాయుడు పాల్గొన్నారు. అయితే తెలిసో తెలియాకో ఈ నేతలు ఎన్నికల కోడ్ నిభందనలని ఉల్లంఘించారు. అయితే ఈ ర్యాలీని అనుమతి తీసుకోకుండా నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడుతో పాటు 50 మందిపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: