ఛాన్స్ ఇస్తానని ఇంటికి పిలిచాడు.. ఆపై..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాల్లో నటించాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు తమని తాము నిరూపించుకోవాలని ఎందరో కళలు కంటారు. ఇండస్త్రిలో ఎలాగైనా అడుగు పెట్టాలని రోజుల కొద్ది డైరెక్టర్ల చుట్టూ ప్రొడ్యూసర్ల చుటూ తిరుగుతూ ఉంటారు. ఇలా కొందరు తిరిగి తిరిగి అలిసిపోయి ఇక విరక్తి చందుతారు మరి కొందరు అలాగే శ్రామిస్తుంటారు. ఇక ఇలాంటి వాళ్ళని క్యాచ్ చేసుకుంటారు కొందరు కామాంధులు. వారి పైశాచికానీకి ఎంతో మాది బళి అవుతారు. ఇలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఒక యువతి ఈ దారిలోనే వెళుతూ వెళుతూ ఒక కామాంధుడి కంట పడింది.

శన్ముఖ్ వినయ్.. అతనొక సినిమాటోగ్రాఫర్ అయితే కొంత కాలం కిందట బొదుప్పల్ కి చందిన ఒక యువతి సినిమా అవకాశాలు వెతుకుతూ చాలా కాలం నుండి వేచి చూస్తుంది. ఆపై శన్ముఖ్ వినయ్ ని కలిసింది ఆయన సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఆ యువతిని నమ్మించాడు.. జనవరిలో సినిమా ఛాన్స్ ఒకటి ఉందని, మాదాపూర్ లో ఓ గెస్ట్ హౌస్ కు బాధితురాలిని పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పలపాడ్డాడు. ఆమె నిలదీయంతో పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు. ఆ తరువాత వినయ్ ముఖం చాటేయడంతో సదరు యువతి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు వినయ్ ని అరెస్ట్ చేసి విచారణ చేసి రిమాండ్ కి తరలించారు ఆయన పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేపు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: