టాలీవుడ్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ 2019

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ వరుస విజయాలతో ముందుకి దూసుకుపోతున్నాడు. ఆయన తీస్తున్న సినిమాలన్నీ దాదాపుగా హిట్ అవుతూనే ఉన్నాయి. ఇక వరుస విజయాలే కాకుండా వరుస సినిమాలతోనూ బిజీగా మారిపోయాడు ఈ యువ హీరో. చిన్న సినిమాలతో స్టార్ట్ అయిన ఈ నటుడు ఇప్పుడు చిన్న నిర్మాతలకి అండగా మారిపోయాడు. రోజు రోజుకి ఈయన మార్కెట్ ఎక్కువైపోతుంది. ప్రస్తుతం విజయ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు ఈ రెండూ సినిమాలు అనేక భాషల్లో తెరకెక్కుతున్నాయి.

ఇక ఈ విషయం ఇలా ఉంటే.. తాజాగా సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ యువ హీరో. ఒక విషయం లో మహేశ్ ప్రభాస్ లని మించి పోయాడు. గత ఏడాది వచ్చిన మోస్ట్ డిజైర‌బుల్ మెన్ ఆఫ్ 2018 స్థానాల్లో ఈయన మూడవ స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ ఏడాది ఆ లిస్ట్ లో ఈయనే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. మహేశ్ ప్రభాస్ లని మించిపోయాడు.. వారిని ఈ లిస్ట్ లో అదిగమించాడు.. ఇక ఈ విషయాన్ని విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా పేర్కొన్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: