పవన్ పోటీ ఈ స్థానాల్లోనే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు రోజురోజుకీ పెరుగిపోతుంది. ఎన్నికల డేట్ దేగ్గర పడుతున్నా కొద్ది రాజకీయం రసవత్తరంగా మారుతుంది. తాజాగా జనసేన పార్టీ లోకి నేతలు చేరి పార్టీ జోష్ ని పెంచారు. ఎన్నికల బరీ లో జనసేన కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. వామ పక్షాల తో పొత్తు పెట్టుకున్న పవన్ అభ్యర్థుల నియామక లిస్టు ని విడతల వారిగా విడుదల చేసున్నాడు. అభ్యర్థులని సక్రమంగా ప్రకటిస్తున్నప్పటికీ ఆయన ఎక్కడ నుండి పోస్తి చేస్తున్నాడో సస్పెన్స్ లో పెట్టేశాడు.

దీంతో గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ పై జనంలో ఆసక్తి పెరిగిపోయింది. ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారో ప్రజలు, ఫ్యాన్స్ తెలియక తికమక పడుతున్నారు. ప్రజలు, ఫ్యాన్సే.. కాకుండా అధినేతలు సైతం ఆయన పోటీ పై ఆసక్తులై ఉన్నారు. ఆయన నియోజకవర్గం ప్రకటిస్తే అక్కడ పోటీకి ఎవరిని దింపాలో అనే క్లారిటీ వారికి వస్తుంది కాబట్టి… అయితే పవన్ మాత్రం ముందు నుండి రెండు స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పుకొస్తున్నాడు. ఇక ఆ రెండు స్థానాలు ఏవి అనేవే సస్పెన్స్.

అయితే నేడు ఉదయం ఆయన ఒక ట్వీట్ చేశారు.. ఆయన అంటునట్టుగా రెండు స్థానాల పై పోటీ గురించి ఎన్నిక అధికారులు పరిశీలిస్తున్నారని రెడ్ను స్థానాల పై పోటీ చేయవచ్చో లేదో అనే విషయం పై కొంతసేపటిలో క్లారీతి ఇస్తారని ఆయన ట్వీట్ చేశారు. ఇక తాజాగా కొంత సేపటి క్రితం జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన లో పవన్ కల్యాణ్ పోటీ స్థానాలపై పార్టీ ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం మరియు గాజువాక నుండి పోటీ చేయనున్నట్టుగా పార్టీ పేర్కొంది.. ఇక ఈ ప్రకటన తో జానా సైనికుల్లో ప్రజల్లో పవన్ ఫ్యాన్స్ లో ఒక కొత్త ఉత్సాహం మొదలయ్యింది. ఇక ఆ స్థానాల నుండి వైసీపీ టీడీపీ పార్టీలు ఏం చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: