ని తమ్ముడు డ్రగ్స్ అమ్మితే నేనేం చేస్తా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పోటాపోటీగా సాగి ఆకరికి నరేశ్ గెలిచారు. ఎన్నికల ముందు కూడా ఒకరి పై ఒకరు నిప్పులు చెరుగుకున్నారు నరేశ్ శివాజీ రాజా లు ఇద్దరు. ఇక ఎన్నికల తరువాత కూడా వీరి మద్య వైరం అలాగే సాగుతుంది. గత రెండు మూడు రోజులుగా ఈ గొడవలు ఎక్కువైపోయాయి. తాజాగా శివాజీ రాజా ప్రెస్ ఎం‌ఐటిళ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన తన ప్రత్యర్ధులు నరేశ్ పై జీవిత రేయజశేఖర్ ల పై నిప్పులు చెరిగారు. గతం లో జరిగిన కొన్ని విషయాలని ఆయన మీడియా ఎదుట బయట పెట్టాడు.

ఆయన గతం లో శ్రీ రెడ్డి విషయం లో పడిన తొందర పాటు గురించి తెలియజేశాడు. అప్పట్లో శ్రీ రెడ్డి కి మెంబర్ షిప్ ఇవ్వొదని నరేశ్ నాతో చెప్పారు. పైనున్న పెద్దల నుండి ఎంత వత్తిడి వచ్చినా మెంబర్ షిప్ ఇవ్వకుండా అందరం అడ్డుకున్నాం. ఇస్తే రాజీనామా చేస్తామన్తు వీళ్ళు ఇవ్వకపోతే పైనుంచి వత్తిడి. ఇక ఆ సమయం లో చాలా మనశ్శాంతి లోనయ్యింది. ఇక ఆ తొందరపాటు లో ఆమెకి మెంబర్ షిప్ ఇవ్వలేకపోయా అని ఆయన అన్నారు.

ఇప్పుడు జీవితా రాజశేఖర్‌లు నాపై ఆరోపణలు చేస్తున్నారు ఇది అస్సలు సారి కాదు. గతంలో జీవిత ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి విషయంలో కాని.. తన తమ్ముడి డ్రగ్స్ విషయంలో కాని నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. కాని వాళ్ల బ్రదరే డ్రగ్స్ అమ్మాడని పేపర్‌, టీవీలలో వచ్చింది. వాటిపై నేనేం స్పందిస్తా. నేను వెళ్లి వాళ్ల తమ్ముడ్ని పోలీస్‌ల నుండి విడిపించలేను కదా. ఆ రెండు విషయాల్లో మానసిక క్షోభకు గురైనందుకు నేను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తా అని చెప్పారు అన్నట్టుగా చేశారు.

ఇక ఇప్పుడు నరేశ్ కి స్త్రీలపై ఎక్కడ లేని గౌరవం వచ్చింది. నిజంగా నరేష్‌కి స్త్రీలపై అంత గౌరవం ఉంటే జీవితను ప్రెసిండెంట్ చేయొచ్చుగా. అంత ప్రేమ ఉంటే నేను వాళ్లను ఎందుకు ఇబ్బంది పెడతా. వాళ్లకు ఉన్న బ్యాగ్రౌండ్ నాకు ఉందా…? వాళ్ల దగ్గర ఉన్న డబ్బు నా దేగ్గర ఉందా..?అని ఆయన నరేశ్, జీవిత రాజశేకర్లపై మండి పడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: