ప్రియుడి కోసం భర్త ని హత్య చేసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కాలం మారుతుంది కాలంతో పాటు మోసాలు మారుతున్నాయి. అక్రమాలకి అదుపు లేకుండా పోతుంది. కన్న తండ్రి కట్టుకున్న భర్త సొంత అన్న తనతో ఏడు అడుగులు నడిచిన భార్య ఎవ్వరినీ నమ్మలేని కాలం ఇది. తనతో ఏడు అడుగులు నడిచిన భార్య ప్రియుడి తో కలిసి భర్త ని చంపేసింది.. ఈ విషయం ఎల్బీ నగర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పులి కాశయ్య నాగలక్ష్మి ఇద్దరు భార్య భర్తలు. కాశయ్య వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. కాశయ్య రోజు ఉద్యోగం నిమిత్తం రోజు పనికి వెళ్ళగా నాగమణి మెల్లిగా తన ప్రియుడితో కలిసి అక్రమ సంభందం పెట్టుకుంది. రోజు ప్రియుడితో తను ఉంటున్న ఇంట్లోనే పని సాగిస్తుంది.. ఈ విషయం తెలిసిన కాశయ్య భార్యతో గొడవ పడ్డాడు.. భర్త కి తెలిసిపోయిందని తనని హతమార్చేయాని ప్రియుడితో ప్లాన్ వేసింది.. ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉరేసుకున్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసుని ఛేదించారు విషయం పసిగట్టారు.. ఇక భార్య నగలక్ష్మి ని తన ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: