నేడు మరో మూడు సభలతో బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అధినేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఒకే రోజున దాదాపుగా మూడు నాలుగు సభలలో పాల్గొంటున్నారు. ఒకే రోజున మూడు నాలుగు జిల్లాలు కవర్ చేస్తున్నారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి మాత్రం ప్రచారల్లో ఎవ్వరూ పోటికీ రాలేకపోతున్నారు. ఒకెరోజున నాలుగు జిల్లాల్లో ప్రచారాలు చేయగలిఓగే ఏకైక సీఎం గా కూడా చెప్పుకోవచ్చు. ఆయన్ రోజువారీ షెడ్యూల్ లో భోజనానికి కూడా ప్రత్యేకంగా టైమ్ ని వెచ్చించలేదు.. ఎప్పుడు కుదిరితే అప్పుడే ఆయన భోజనం చేస్తున్నారు. ఇక పోతే ముందు రోజునే రేపటి షెడ్యూల్ ని విడుదల చేస్తున్నారు. ఇక టైమ్ కి వేదికకి చేరుతున్నారు.

ఇక నేడు ఆయన విశాఖ జిల్లా లో పర్యాటించబోతున్నాడు.. ఎన్నికల ప్రచారం లో భాగం గా రోజు మాదిరిగానే బహిరంగ సమావేశం లో ఆయన పాల్గొనబోతున్నారు. ముందుగా ఉదయం నర్సిపట్నం చేరుకుంటారు అక్కడ 11.45 నిమిషాలకి కృష్ణ ప్యాలెస్ హోటల్ సమీపంలో జరగబోయే సభలో ఆయన పాల్గొంటారు. సభ ముగించగానే మద్యాహ్నం 1.30 నిమిషాలకి చోడవరం గవర్నమెంట్ హై స్కూల్ ప్రాంతంలో సభ.. ఆ తరువాత అక్కడ నుండి 3.15 గంటలకి పెందుర్తి సబ్బవరం జంక్షన్ లో జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు.

Share.

Comments are closed.

%d bloggers like this: