మైనర్ బాలుల తో సంబంధాలు పెట్టుకున్న డర్టీ టీచర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చెన్నై లో ఓ మహిళా టీచర్ పిల్లలకి విద్యా బుద్దులు చెప్పాల్సింది పోయి.. ట్యూషన్ కి వచ్చిన మినార్ విద్యార్థులతో నగ్న నృత్యాలు లైంగిక సంబంధాలు పెట్టుకుంటూ పట్టుబడింది. ఈవిడ గవర్నమెంట్ ఉపాద్యాయిని సాయంత్రం పుట ట్యూషన్ చెప్పేది.. భర్త కూడా గవర్నమెంట్ ఉపాద్యాయుడు..అయితే భర్త ఇంటికి లేట్ గా వచ్చేవాడు. దీంతో టీచర్ ఆగడాలు ఎత్తుకెదిగాయి. ట్యూషన్ కి వచ్చిన విద్యార్థులతోనే శారీరిక సుఖం పొందాలని భావించింది. అలా కొంత కాలం తరువాత విషయం బయటపడింది.. ఆమెని సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణమలైకి సమీపంలోని ఆరణిలోని ప్రభుత్వ స్కూల్‌లో ఓ 30 ఏళ్ల మహిళా టీచర్ గా పని చేస్తుంది.. అయితే స్కూల్ అయిపోయిన తరువాత ఒక విద్యార్థికి తుషాన్ చెబుతానని ఇంటికి తీసుకొచ్చేది. ట్యూషన్ చెబుతానని ఇంటికి తెచ్చిన మినార్ విద్యార్థితోనే పని కానిచ్చేది.. ఇంగ్లిష్ చెబుతానని అతన్ని చెడగొట్టి లైంగిక సంభంధం పెట్టుకుంది. అతనితో కలిసి నగ్నంగా నృత్యాలు శృంగారం చేసేది.. ఆ వీడియోస్ ని కూడా ఫోన్ లో రికార్డ్ చేసేది.

అయితే ఒక రోజు భర్త కి ఆమె ఫోన్ లో ఈ విద్యో కంటబడింది.. ఆ వీడియో చూసిన భర్త ఆమె పై మంది పది ఇది సారి కాదు పద్దతి మార్చుకోమని హెచ్చరించాడు అయిన కూడా ఆమె ఆ స్వభావాన్ని మార్చుకోకుండా అలానే కొంసాగించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న భర్త జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు.. భర్త కాంప్లెయింట్ తీసుకున్న అధికారులు విచారణ చేయగా నిజంగానే ఆమె ఆ బాలుడితో లైంగిక సంభంధాలు పెట్టుకున్నట్టు తేలింది. అంటే కాకుండా ఆమెకి మరో నలుగురు ఐదుగురు మైనర్ బల్లుల తో సంభందాలు ఉనట్టు గుర్తించారు. ఇక టీచర్ పై కేసు నమోదు చేసి ఆమెని విధులనుండి సస్పెండ్ చేశారు. ఆమె పై కేసు నమోదు చేసి ఆమెని అరెస్ట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: