ఐపీఎల్ వచ్చేసింది..! ఇక రేపటి నుండి సిక్సర్లు ఫోర్లే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

క్రికెట్ అభిమానులకి ఇక రేపటి నుండి పండగే.. ఎందుకంటే రేపటినుండి అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్న ఐపీఎల్ ఆటలు ప్రారంభమవుతున్నాయి. రోజంతా ఆఫీసులలో కష్టపడి ఇంటికి వెళ్ళే ఉద్యోగులకి కూడా ఐపీఎల్ మంచి కాలక్షేపం అని చెప్పొచ్చు.. మన దేశం లో జరగబోయే ఈ ఆటలకి మన దేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.. అన్నీ దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతారు.. కాబట్టి అన్నీ దేశాల అభిమానులు ఈ ఆటలని ఇష్టపడుతారు.. రోజు ఒక ఆట ఆల్టర్నేట్ డేస్ లో రెండు ఆటలు ప్రసారమవుతాయి..ఇక యువ క్రికెటర్లకి కూడా ఐపీఎల్ మంచి వేధిక ఐపీఎల్ లో మంచి ప్రదర్శన్ చూపే క్రికెటర్లకి దేశ క్రికెట్ టీం లో చోటు కూడా దక్కుతుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ చక్కటి ప్రదర్శన చూపుతారు.. అంతర్జాతీయ ఆటలకి ఎంత అభిమానం ఉంటుందో ఐపీఎల్ కి అదే స్థాయి లో అభిమానం ఉంటుంది స్టేడియుం లో టికెట్ కోనాలంటే ముందు నుండే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి.. స్టేడియుం మొత్తం ఫుల్ గా ఉంటుంది.. ఒక పక్క అభిమానుల కేకలు మరో పక్క క్రికెటర్ల సిక్షులు ఫోర్లు..

మొత్తం 56 మ్యాచ్ ల షెడ్యూల్ వచ్చేసింది.. ఈ 56 ఆటల తరువాత క్వాలిఫైయర్స్ ఉంటాయి వీటిలో గెలిచిన టిమ్ లు ఫైనల్ కి చేరుతాయి. ఇక మొదటి మ్యాచ్ రాయల్ చలంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో జరగనుంది. చెన్నై చిదంబరం స్టేడియం లో ఇరు టీం లు తలపడనున్నాయి. ఇక చెన్నై విషయానికొస్తే చేన్ని సూపర్ కింగ్స్ ఇది వరకే ఐపీఎల్ కప్పు చాలా సార్లు గెలిచింది.. పోయిన సంవత్సరం కూడా చెన్నై ఏ కప్పు కొట్టింది. గత సంవత్సరం హైదరబాద్ చెన్నై లు ఫైనల్ కి వెళ్ళగా అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ షేన్ వాట్సన్ సెంచరీ చేసి టిమ్ కి విజయాన్ని బహుమతి చేశాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు దాదాపుగా 4 సార్లు ఫైనల్ చేరుకుంది అయినప్పటికీ ఫైనల్ లో మాత్రం గెలవలేకపోయింది. ఇక ఈసారైనా టైటిల్ గెలవాలని మంచి కసితో ఉంది.. ఇక చూడాలి రేపు ఎవరు గెలవబోతున్నారో..?

Share.

Comments are closed.

%d bloggers like this: