కొరుకుడు బాబా..! కొరకడానికి ఆడవాళ్లే కావాలి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మన దేశంలో ఎప్పటినుంచూ మూడోనమ్మకాల పైనే ఎక్కువగా నమ్మకం ఉంది జనాలకి..! అది మూఢ నమ్మకం అని తెలిసినా దాన్నే ఎక్కువగా నమ్ముతారు.. గ్రామాల్లో అయితే ఇప్పటికీ ఇలానే ఉన్నారు జనాలు.. వంట్లో బాలేకపోతే చాలు తోకూడు జరిగింది గాలి సోకింది అంటారు.. వైద్యులని కలిసి మందులేసుకుంటే తగ్గే జ్వరాలకి తొక్కుడు గాలి అని పీర్లు పెట్టి బాబాలు ఫకీర్ లు అంటూ వెళతారు.. దొరికిందే ఛాన్స్ గా తీసుకొని ఆ బాబాలు వీరి దేగ్గర వెలకి వీలు నోక్కెస్తూ ఉంటారు.. ఈ దొంగ బాబాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది.. పోలీసులు ఎంత మందిని అదుపు లోకి తీసుకున్నా కొత్త బాబాలు అవతారం ఎత్తుతునీ ఉన్నారు పిచ్చి జనం వీళ్ళని నమ్ముతునీ ఉంది.. ఏదో మాయో కనికట్టు చేస్తారు విబూది పుస్తారు కర్ర తో నాలుగు బాదుతారు అన్నీ నయం అయిపోయాయి పొమ్మని సలహా ఇస్తారు.. కానీ ఈసారి కొత్తగా ఊ కొత్త బాబా అవతారం ఎత్తాడు ఈయనే కోరుకుడు బాబా..!

కోరుకుడు బాబా దేగ్గరికి వెళితే చాలు ఈ జబ్బు వచ్చినా ఏ బాధ వచ్చిన నయం చేస్తాడు.. ఈయన కేవలం కొరికితే చాలు వ్యాదులు సైతం నయమవుతాయట ఇక ఆ పిచ్చి జనానికి వైద్యులతో అవసరం లేదట.. తెలంగాణ రాష్ట్రం భువనగిరికీ చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం ‘కొరుకుడు బాబా’గా అవతారమెత్తాడు. ఈయన కొరికితే చాలు రోగాలు బాధలు జబ్బులు అన్నీ నయమవుతాయని జనాన్ని నమ్మించాడు..ఇక వెర్రి జనం ఆగుతారా ఆయన దేగ్గరికి పరుగులు తీస్తుంది. ఈయన కొరికితే చాలు సంతాన లేమి కూడా ఇట్టే తీరిపోతుందని ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక సంతాన లేమి తో బాధ పడుతున్న జనం అంతా ఈ బాబా కి క్యూలు కడుతున్నారు. రూ.వంద నుండి ఈయన కోరుకుడు స్టార్ట్..! ఇక వారి సమస్యని బట్టి ఈయన డిమాండ్ పెరుగుతుంది ఇలా ఇప్పటికే లక్షలు ముంచేశాడు.

ఇది చాలక ఈయన కోరుకుడొకటి..! జనాన్ని ఎక్కడ పడితే అక్కడ కోరుకుతున్నాడు.. మళ్ళీ మగ వాళ్ళని కొరకడు.. కేవలం ఆడవారి వల్లే కావాలి, ఆడవారినైతేనే కోరుకుతాడు. సంతాన లేమి తో వచ్చిన ఆడవాల్లని ఎక్కడ పడితే అక్కడ కొరికి సమస్య తీరుస్తానంటాడు అలా ఎంతో మండి ఆడవాల్లని ఎక్కడ పడితే అక్కడ కొరికేసాడు డబ్బులు వెలకి వేలు నోక్కెశాడు. ఇక మొగా వారినైతే బోర్లా పడుకోబెట్టి వీపు పై తొక్కుతాడు..! ఇన్ని చేస్తున్నా వెర్రి జనానికి సందేహం రాలేదు.. తాజాగా ఈయన భాగోతాలు విడియోల్లో ఫొటోల్లో బయట పడింది. బండారం బయట పడగానే రంగం లోకి దిగి ఈ కోరుకుడు బాబాని తహశీల్దార్ ఆఫీసులు హాజరు పరచారు.. ఇక ఈయన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: