ఐపీఎల్ మొదటి మ్యాచ్ ప్రారంభం..! చెన్నై VS బెంగళూరు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడే ఐపీఎల్ ఆటలు ప్రారంభం..! ప్రారంభం లోనే భారీ మ్యాచ్ ని ప్లాన్ చేసిన ఐపీఎల్ యాజమాన్యం.. గతేడాది విన్నర్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పోటీ పడనుంది. ఇక ఈ రెండు టిమ్ లు స్థిరంగా మంచి లైనప్ తో ఉన్నాయి, ఇరు జట్ల కెప్టెన్ లు భారత మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ లు తల పడనున్నారు. చెన్నై చిదంబరం స్టేడియుం లో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టాస్ గెలిచిన చెన్నై బొఎలింగ్ ను ఎంచుకుంది.

ఇక మరికొద్ది నిమిషాల్లో ఆట ప్రారంభం కానుంది.. స్టేడియం అంతా జనం తో నిండిపోయింది, ఎర్ర జందాలు పచ్చ జందాలతో కళకళలాడుతుంది. ధోని ధోని నినాదాలతో కొందరు కోహ్లీ కోహ్లీ అంటూ కొందరు అభిమానులు నినాధాలతో స్టేడియం ని హోరెత్తిస్తున్నారు..

ఇక టిమ్ ల విషయానికొస్తే

చెన్నై ప్లేయింగ్ 11 :

అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

బెంగళూరు ప్లేయింగ్ 11 :

పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి (కెప్టెన్), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, సిమ్రాన్ హెట్‌మెయర్, శివమ్ దూబే, గ్రాండ్‌హోమ్, ఉమేశ్ యాదవ్, చాహల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ

Share.

Comments are closed.

%d bloggers like this: