బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. CSK VS DC..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చెన్నై సూపర్ కింగ్స్ డెల్లి క్యాపిటల్స్ మరి కాసేపట్లో తలపడనున్నాయి. రెండు టిమ్ లు ఇప్పటికే ఒక్కో మ్యాచ్ గెలిచి మంచి ఊపు, ఆత్మస్థైర్యంతో గెలుపుకి సిద్ధంగా ఉన్నాయి. చెన్నై ఇప్పటికే బెంగళూరు పై ఒక భారీ ఘనవిజయం సాదించింది అనే చెప్పాలి. కేవలం 70 పరుగులకే కోహిలి సేనని ప్యాక్ చేసి అద్భుతమైన బౌలింగ్ ని కనబరిచింది. ఇక డెల్లి విషయామికొస్తే ఆధుభూతమైన బ్యాటింగ్ లైనప్ ని ప్రద్ర్శించింది అనే చెప్పొచ్చు. ఆ టిమ్ లోని యువ ఆటగాడు రిషభ్ పంత్ 27 బంతుల్లో 78 పరుగులు చేసి ముంబై ఓటమికి నాంది పలికాడు ప్రపంచ నంబర్ వన్ బౌలర్ బుంరాహ్ బౌలింగ్ లోనూ సిక్సర్లు కొట్టి ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. డెల్లి మెంటర్ రికీ పోంటింగ్ కూడా పంత్ పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఈ విషయం ఇలా ఉంటే చెన్నై కి మంచి చేసర్స్ గా గుర్తింపు ఉంది. అయితే నేడు కూడా చెన్నై చేస్ చేయనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ ముందు బ్యాటింగ్ ని ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కి మరో స్పెషాలిటీ కూడా ఉంది ఇప్పటి వరకు 10 ఐపీఎల్ సీజన్లు జరగగా ప్రతి సారి ప్రతి మ్యాచ్ లో మొత్తం 8 మంది బయట దేశపు ఆట గాళ్ళు ఆడుతారు.. అది ఐపీఎల్ నిబంధన. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం 6 మంది బయట ప్లేయర్లు మాత్రమే ఆడుతున్నారు ఇన్ని సీజన్లలో ఇలా కేవలం మూడు సారి మాత్రమే జరిగింది. ఇక మరి కొన్ని నిమిషాల్లో ఆట ప్రారంభం కానుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: