ఈసారి మాత్రం కొంచం డిఫరెంట్ గా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గరపడుతున్నా కొద్ది రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల తేదీ కూడా దేగ్గరొకెచ్చేస్తుంది. విడతల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11 న తొలి విడత ఎన్నికలు రాష్ట్రం లో జరగనున్నాయి. నామినేషన్ల గడువు కూడా అయిపోయింది ఇక ప్రజల తీర్పే మిగులుంది. నామినేషన్ లు అందరూ వేసేయడం తో ఎవరు ఎక్కడనుండి పోటీ చేస్తున్నారు అనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికలు ఎప్పటికన్నా కాస్త డిఫరెంట్.. ఎందుకంటే టీడీపీ వయీసీపీ అధినేతలు ఇదారు ఇస్సారి య్వతకి ప్రాధాన్యం ఇచ్చారు గత సిట్టింగ్ ఎంపీలని కూడా పక్కకి కూర్చోబెట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఇక ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వేచి చూడాలి.

అసెంబ్లీ అభ్యర్థుల విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న తల్లి తండ్రులని పక్కన కూర్చోబెట్టి వారి వారసులకి టికెట్ లు ఇచ్చారు.. దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీ రామ్, ఎర్రం నాయుడు కూతురు, జలీల్ ఖాన్ కూతురు షబానా లని టికెట్లు ఇచ్చారు.. ఇక ఈ విషయం ఇలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో చాలా డిఫెరెంట్ గా అభ్యర్థులని ఖరారు చేశారు అనే చెప్పాలి సిట్టింగులని పూర్తిగా పక్కన పెట్టేశారు అనే చెప్పాలి. వైసీపీ లో అయితే కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో మినహా అన్నిచోట్లా అభ్యర్థులను మార్చేసింది. మరోవైపు టీడీపీ శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, హిందూపురం, చిత్తూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులనే అధికార పార్టీ బరిలో దింపింది. మిగిలిన చోట్ల అభ్యర్థులను మార్చేసింది. మరి వీరికి ఇవ్వడం లో అధినేతల వ్యూహం ఎంతో వారికే తెలియాలి మొత్తానికైతే ఈ ఎన్నికలు మాత్రం డిఫరెంట్ గా నిర్వహిస్తున్నారు అనే చెప్పాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: