తల్లి శవం కంపు కొడుతుందని..చెత్తకుప్పలో వేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మానవత్వం మట్టికలిసిపోయింది.. అమెరికా లో మానవత్వం చచ్చిన ఒక ముర్గం తన తల్లి చనిపోతే ఇంట్లో ఎందుకు దండగా కంపు కొడుతుంది అని చెత్త కుప్పాలో వేశాడు.. మానవత్వాన్ని సమాధి చేశాడు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి సరైన అంత్యక్రియలు చేసి ఆమె ఆత్మకి శాంతినివ్వాల్సింది పోయి చెత్త కుప్పాలో పదేశాడు.. ఈ ఘటన అమెరికా లోని టెక్సాస్ లో చోటు చేసుకుంది.
డేవిడ్ అనే 42 ఏళ్ల వ్యక్తి టెక్సాస్ లో తన తల్లితో నివాసం ఉంటున్నాడు.. డేవిడ్ మధ్యానికి బానిసయ్యాడు.. ఈ క్రమం లో రోజు రాత్రి ఫుల్ గా తాగేసి వచ్చి నానా రచ్చ చేసేవాడు. రోజు రాత్రి తన తల్లితో గొడవ పెట్టుకునే వాడు. అలాగే కొన్నిరోజుల క్రితం ఫుల్లుగా తాగి వచ్చి పడుకున్న డేవిడ్… తర్వాతి రోజు మధ్యాహ్నం నిద్రలేచాడు. తల్లి చప్పుడు వినిపించకపోవడంతో ఆమె బెడ్‌రూమ్‌కి వెళ్లి, తినడానికి ఏమీ వండకుండా పడుకున్నావా అని తిట్ల దండకం మొదలెట్టాడు.

ఎంత తిట్టినా ఎంత అరిచిన తల్లి చప్పుడు లేదు.. అనుమానం వచ్చి తల్లిని కడిపి చూడగా తల్లి మరణించిన విషయం తెలిసింది.. ఎంతటి ముర్గం అయినా తల్లి ప్రాణం విడిచినప్పుడు అమ్మా అని విలపిస్తాడు కానీ మానవత్వం చచ్చిపోయిన డేవిడ్ ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదు. అంటే కాకుండా తల్లికి అంత్యక్రియలు చేయాల్సింది పోయి ఇంట్లో ఉంటే కంపు కొడుతుందని ప్లాస్టిక్ బ్యాగ్ లో టాల్లి శేవాన్ని చుట్టి ఆ దేగ్గర్లో ఉన్న చెత్త కుప్పాలో వేశాడు.

కూతురి మరణ వార్తా తెలుసుకున్న డేవిడ్ అమ్మమ్మ కూతుర్ని కడసారిగా చూద్దామని ఇంటికి వచ్చింది.. కానీ ఇంటికి వచ్చిన ఆమెకి శవం కనిపించలేదు.. డేవిడ్ ని గట్టిగా శవాన్ని ఏం చేశావ్ అని అడగగా కంపు కొడుతుందని చెత్త కుప్పాలో వేశా అని చెప్పాడు.. దీంతో తీవ్ర కోపానికి ఆవేశానికి గురయిన డేవిడ్ అమ్మమ్మ వెంటనే పోలీసులకి ఈ విషయం ఫిర్యాదు చేసింది. తన మనవడు తన కూతురు శవాన్ని తీవ్రంగా అవమానించాడని ఆమె కేసు పెట్టింది కేసు నమోదు చేసుకున్నా పోలీసులు డేవిడ్ ని అరెస్ట్ చేసి జయలుకి పంపారు అతనికి ఈ తప్పు చేసినందుకు కనీసం 2 ఏళ్ల శిక్ష అయిన పడటం తప్పదు అని అక్కడ వాళ్ళు అంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: