కొణిదెల లో కొణిదెల పవన్ కళ్యాణ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొణిదెల గ్రామానికి జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో చేరారు. పవన్ కు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. పూలతో ఆయనని గ్రామానికి ఆహ్వానించారు. అక్కడి రైతులు, ఆడపడుచులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన ఇంటిపైరేన ఈ ఊరికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు.

పవన్ ఫోటోస్ :

konidela pavan kalyan

Share.

Comments are closed.

%d bloggers like this: