బరిలో హైదరబాద్ VS రాజస్థాన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మరికొద్ది సేపట్లో సాన్‌రైజర్స్ హైదరబాద్ రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి.. హైదరబాద్ వేధికగా ఉప్పల్ స్టేడియం లో ఇరు జట్ల మధ్య పోరు ప్రారంభం కానుంది. రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ని ఎంచుకుంది. ఇక రెండు టీం లు గడిచిన ఒక్కో ఆట లో పరాజయం చెందారు.. రెండూ జెట్లు కూడా విజయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గడిచిన మ్యాచ్ లో హైదరాబాద్ కోల్కతా తో భారీగా పరాజయం అయ్యింది. స్టార్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ రాశిడ్ ఖాన్ లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ చివరి నిమిషాల్లో రసూల్ తాకిడికి తట్టుకోలేకపోయాయి కేవలం 18 బంతుల్లో 47 రన్లు కొట్టి కోల్కతా ని గెలిపించాడు. ఇక హైదరబాద్ అలా ఒడితే రాజస్తాన్ పంజాబ్ పై ఓటమి పాలయ్యింది. పంజాబ్ ని ఒడిస్తుందనే అంచనాలు కనిపించినప్పటికి రాజస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బట్లర్ ఔట్ అవ్వడంతో ఒక్కొకారిగా క్యూ కత్తి వికెట్లు సమర్పించుకున్నారు చివరి మూడు ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి పరాజయం పాలయ్యారు.ఇక రెండూ టిమ్ లు ఓటమిని రుచి చూసి ఆకలిగా వేచి చూస్తున్నాయి. ఇక విజయం ఎవ్వరిడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

రాజస్తాన్ ప్లేయింగ్ 11 :

అజింక్య రహానే, జాస్ బట్లర్, సంజు సాంసన్, స్టీవెన్ స్మిత్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాటి, కృష్ణప్ప గౌతమ్, జొఫ్రా ఆర్చర్, జయదేవ ఉనద్కత్, శ్రేయస్ గోపాల్, ధవళ్ కుల్కర్ణి.

హైదరబాద్ ప్లేయింగ్ 11 :

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియంసన్, విజయ్ శంకర్, యూసుఫ్ పటాన్, మనీష్ పాండే, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మా, సిద్దార్థ్ కౌల్.

Share.

Comments are closed.

%d bloggers like this: