కత్తులతో పొడిచి రాయికి కట్టేసి చెరువులో పడేశారు.. మోడల్ మర్డర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జార్ఖండ్ రాష్ట్రంలో ప్రముఖ మోడల్‌గా గుర్తింపు పొందిన ఆంచల్ యాదవ్ దారుణ హత్యకు గురైంది. ఆమెపై కత్తులతో దాడి చేసి, కిరాతకంగా చంపిన దుండగులు… శవం కనిపించకుండా ఉండేందుకు రాయి కట్టి, నీటిలో పడేశారు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన జార్ఖండ్‌లోని ధంతేరి జిల్లాలో వెలుగుచూసింది. జార్ఖండ్‌లోని రాంచీలో ఉంటూ మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది 32 ఏళ్ల ఆంచల్ యాదవ్. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఆంచల్‌కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ధంతేరి జిల్లాలోని బాలోద్ గ్రామంలోని ఓ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటికి వచ్చింది. ముఖం గుర్తు తెలియనంతగా పాడైపోవడంతో శరీరం మీద ఉన్న టాటూను ఫోటో తీసి… సోషల్ మీడియాలో ప్రచారం చేశారు పోలీసులు. ఆ టాటూను గుర్తుపట్టిన ఆంచల్ యాదవ్ స్నేహితులు, ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు.

జార్ఖండ్ రాష్ట్రం లో అ దారుణం చోటు చేసుకుంది. ఆంచల్ మోడల్ అనే ఒక ప్రముఖ మోడల్ హత్యకి గురయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని కత్తులతో పొడిచి ఆమె శవాన్ని ఒక బండరాయికి కట్టి చెరువులో పదేశారు. ఆంచల్ యాదవ్ ఒక మోడల్.. నీటయ్మ్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకి ఇప్పుడు 32 ఏళ్ళు. అయితే సోమవారం రాత్రి 9 గంటలకి ఇప్పుడే వస్తా చిన్న పని ఉంది అని చెప్పి వెళ్ళిన ఆంచల్ శవం లా మారి కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమె మృతు దేహాన్ని చూసి విలపిస్తున్నారు.
ఢంటెరి జిల్లాలోని బాలోద్ గ్రామంలో ఒక చెరువు లో ఈమె శవం తేలుతూ కనిపించింది. దీంతో పోలీసులకి ఈ విషయం చెప్పిన స్థానికులు ఆమె శవాన్ని బయటకి తీసి మార్చురి లో పెట్టారు. అయితే నీటిలో ఉండటం తో ముఖం బాగా ఉబ్బిపోయింది అయితే ఈమె శరీరం పై ఒక టాటూ ఉంది దాన్ని సోషల్ మీడియా లో పెట్టిన పోలీసులకి ఆంచల్ యాదవ్ మిత్రుడు ఒకరు ఇది ఆంచల్ శరీరమే అని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులకి తెలియజేశారు అక్కడికి వచ్చి ఆ మృతుదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అది ఆంచల్ శరీరమే అనే దృవీకరించారు.

సోమవారం రాత్రి 9 గంటలకి ఏదో పని ఉందని చెప్పి ఒక వ్యక్తి తో బైక్ పై వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమెని కేవలం కత్తులతో పొడిచి చంపారా లేక అత్యాచారం కూడా చేశారా అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే అంచల్ కి గతంలో అయిదేళ్ళ క్రిందట ఒక ఫారెస్ట్ ఆఫీసర్ తో విబేధాలు ఉన్నాయి. గతంలో ఆంచల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నప్పుడు ఫారెస్ట్ అధికారి ఇంటికెళ్లింది ఇక ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే తనతో సెక్స్ చేయాలని ఆ అధికారి ఆంచల్ పై లైంగిక దాడి చేసినట్టు ఆ వీడియో తన దేగ్గర ఉందంటూ ఆ ఫారెస్ట్ అధికారిని బ్లాక్మెయిల్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఆ అధికారి పై తనకి మంచి సానిహిత్యం ఉన్న ఒక వ్యక్తి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: