కన్న కామాంధుడే కుతురి పై నెలల కొద్ది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్న తండ్రులే కూతుర్లని అత్యాచారం చేసే రోజులోచ్చేశాయి. బంధాలకి విలువలు లేకుండా పోయింది. కామాని కళ్ళు లేవు బంధానికి విలువ లేదు అన్నట్టుగా తయారయ్యింది సమాజం. మొన్న ఢిల్లీ లో తాజాగా ముంబయి లో కన్నా తండ్రులే కూతుర్లని అత్యాచారం చేశారు. ఇక ముంబయి లోని దుర్మార్గపు తండ్రి నెలలకొద్ది కూతురిపై అత్యాచారం చేశాడు. విషయం బయటకొస్తే చంపేస్తానని భేదిరించాడు.. కానీ చివరికి తన స్నేహితురాలి సహాయం తీసుకొని ఆ యువతి పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇప్పుడా కామాంధుడిని అరెస్ట్ చేశారు ముంబయి పోలీసులు.

వివరాల్లోకి వెళితే.. ముంబయి లోని మీరా రోడ్ లో ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ప్రస్తుతం ఉన్న భార్య రెండవ భార్య. మొదటి భార్య తో విడాకులయ్యాయి. మొదటి భార్య ఇద్దరి కూతుర్లు రెండో భార్యతో కలిసి ముంబయి లో ఉంటున్నాడు. అయితే ఆ కామాంధుడి కన్ను పెద్ద కూతురిపై పడింది. ఇక రోజు పెద్ద కూతురు తినే ఆహారం లో మత్తుమందు కలిపి ఆమెకి ఇచ్చేవాడు. తినగానే ఆ యువతి మత్తులో పడుకునేది. ఇక ఆమె పడుకోగానే ఆ తండ్రి వెళ్ళి తన కామాన్ని తీర్చుకునే వాడు..

అలా నెలలు గడిచాయి.. అయితే తన శరీరంలో మార్పులు వస్తుండటం ఆ అమ్మాయి గమనించింది. రోజు నిద్ర లేవగానే మత్తుగా అలసటగా అనినిపించేది. తినగానే నిద్ర పట్టేయడం పై ఆ అమ్మాయికి అనుమానం కలిగింది. ఇక ఆ రోజు కూడా తన తండ్రి ఆహారం ఇవ్వగా తన రూమ్ లోకి వెళ్ళిపోయి తినకుండా ఉంది అప్పుడే కళ్ళు మూసుకుంది తన తండ్రి రం లోకి వచ్చాడు.. తన తండ్రిని గమైఞ్ఛిన ఆమె ఏమి శబ్దం చేయలేదు.. ఇక ఆ తండ్రి తనపైకి అసభ్యకరంగా వస్తుండటం చూసి గట్టిగా కేక పెట్టింది. తన నోరు మూసేసి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొదని ఆ అమ్మాయిని హెచ్చరించాడు.

ఇక మరుసటి రోజు కూడా ఇలాగే జరిగింది. తన తండ్రి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.. ఇక మరుసటి రోజు తన స్నేహితురాలికి ఈ విషయం చెప్పి తన స్నేహితురాలి తండ్రి సపోర్ట్ తీసుకొని ఒక్ ఫౌండేషన్ కి ఈ విషయం చెప్పి ఆ ఫౌండేషన్ ఈ అమ్మాయి అందరూ కలిసి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇక రంగం లోకి దిగిన పోలీసులు ఆ కామందుడు తండ్రిని అరెస్ట్ వ్హెసి రిమాండ్ కి తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: