బీజేపీలోకి హరీష్ రావు.. క్షమాపణ చెప్పాలి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాను బీజేపీలో చేరుతున్నట్టు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఫేక్ కథనాన్ని ప్రచురించడంపై టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నా గురించి ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి వచ్చిన కథనం ఫేక్ న్యూస్ లకు ఒక ఉదాహరణ. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదు. ముఖ్యంగా దేశం మొత్తం ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ఇలా వ్యవహరించడం సముచితం కాదు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచురించవద్దని మీడియా సంస్థలను కోరుతున్నా. ఏ పేజీలో అయితే తనపై తప్పుడు వార్తను ప్రచురించారో… అదే పేజీలో రేపు తనకు క్షమాపణలు చెప్పాలి.’ అంటూ ట్వీట్టర్ ద్వారా హరీష్ డిమాండ్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: