రైతన్నకి అండగా..! మహిళలకి అన్నగా..! చంద్రన్న పథకాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలు దేగ్గర పడుతుండటంతో కీలక ప్రకటనలు చేస్తున్నారు ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందించి రైతులకి మహిలలకి పెద్ద పీట వేశారు చంద్రబాబు. విద్యార్థులకి ఇంటర్ పాస్ అయితే చాలు యువనేస్తం పేరిట ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. డ్వాక్రా సంఘాల అభివృద్ది కొరకు వారికి 10,000 ఉపాధి అందిస్తున్నారు. పెద ప్రజల వాయిద్యానికి ఎన్టీఆర్ వైద్య సేవ.. వృద్దులకి బాబు భరోసా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి వారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.

విద్యార్థుల నుండి వృద్దుల వరకు.. బడుగు బలహీన వర్గాల నుండి ఉగ్ర వర్ణ పేదల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమమే ఆయన ముఖ్య లక్ష్యంగా భావించి ప్రతి ఒక్కరికీ ఉపాడి అందించేల వర్గం వారీగా అభివృద్ది చేస్తూ వస్తున్నారు. ప్రతీ రైతుల కి నీరు అందించేలా వారి పంట పండెలా పోలవరాన్ని పరిగెత్తిస్తున్నారు. కేంద్ర సహాయం అందకపోయిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా విజన్ తో ముందుకు దూసుకుపోతున్నారు. ఈతరం వారినే కాకుండా భవిష్యత్తు తరం వారిని కూడా మనసులో పెట్టుకొని ఆధునిక నవయుగ రాజధాని అమరావతి ని తయారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని అధ్భూతంగా తీర్చిదిద్దాడానికి సర్వ వీధాల ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా మైనారిటీలని ఉద్దేశించి వారి కొరకు ప్రత్యేక ప్రకటన చేశారు. పేదరికం లేని సమాజమే టీడీపీ లక్ష్యమని ఏపీ సీఎం ప్రకటించారు. రూ.10,000 కోట్లతో బీసీ బ్యాంకును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముస్లిం సోదరుల కోసం ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మౌజన్, ఇమామ్ లకు నెలకు రూ.3 వేల పెన్షన్ అందిస్తామన్నారు. ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని తన మతంలా తన కులంలా భావించి వారికి చేయూతనిస్తున్నారు. కులమతాలకి అతీతంగా అవినీతి రహితంగా పాలన అందించే నాయకుడిలా రైతులకి అండలా ఆడపడుచులకి అన్నలా వృద్దులకి కొడుకులా విద్యార్తులకి తండ్రిలా రాష్ట్రానికి రాజులా పరిపాలన అందిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: