తన తమ్ముడిని చంపి మర్మాంగాన్ని కోసుకొని తినింది…!

Google+ Pinterest LinkedIn Tumblr +

మానవాతీతమైన శక్తులంటే ఆమెకి ఆసక్తి. క్షుద్రపూజల మీద నమ్మకం.. మానవాతీతమైన శక్తులు పొందాలని ఎన్నో బుక్స్ చదివింది. వీడియోలు చూసింది ఎందరినో కలిసింది. ఆ విడియోల్లో చూసినట్టుగా చేస్తే ఆ శక్తులని పొందవచ్చు అనే బ్రాంతిలో పడింది. మనవాతీతమైన శక్తులు పొందాలంటే మనుషులని తినాలని నిశ్చయించుకుంది. తన తల్లి మార్కెట్ కి వెళ్ళగా తన అయిదేళ్ళ తమ్ముడిని చంపేసి ఆ పసికందు మర్మాంగాన్ని కౌకొని తినింది. ఇంటికొచ్చి చూసిన తల్లి షాక్ కి గురయ్యింది.. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ దేశం సావొ పాలో ఎరియకి చెందిన ఒక కుటుంబం లో 18 కరీనా తన ఐదేళ్ళ తమ్ముడు తన తల్లి నివాసం ఉండే వాళ్ళు. కరీనా కి మానావాతీతమైన శక్తులపై నమ్మకం ఉండేది. ఈ విషయాన్ని తాను ఊరూరికే ప్రస్తావించేది. తన తల్లి వీడియోల ప్రభావం అనుకోని తీసిపారేసేది. ఒక రోజు తన తల్లి మార్కెట్ కి వెళ్లింది.. వెళ్తూ తన తమ్ముడిని చూస్కొమ్మని చెప్పింది. తన తల్లి వెళ్ళిన తరువాత కొంతసేపు తమ్ముడితో బాగానే ఆడుకుంది కానీ ఏమయ్యిందో ఏమో తన తమ్ముడిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి దిండుతో ప్రాణం తీసింది. ఇక తన మర్మాంగాన్ని కోసి అలానే తినేసింది. తన తమ్ముడి మృతుదేహం చుట్టూ కొవోత్తులు వెలిగించి ఏవో పూజలి చేసింది..

ఈలోగా మార్కెట్ కి వెళ్ళిన తన తల్లి ఇంటికి తిరిగొచ్చింది. తలుపులు ఎంత బాదిన తీయకుండా శబ్దం చేయకుండా అలానే కూర్చొని ఉంది.. ఇక అనుమానం వచ్చిన తన తల్లి చుట్టూ పక్కల వారి సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళగా అక్కడ దృశ్యాలు చూసి ఆమె కంగు తినింది షాక్ కి గురయ్యింది.. ఇక ఆమెని ఎందుకలా చేశావ్ అని అడగగా ఆచారం అంటూ సమాధానం చెప్పింది. ఫోన్ లో ఏమైనా చూసిందా ఎవరినైనా కలిసిందా మాట్లాడిందా అని ఆమె ఫోన్ వెతకగా ఫోన్ నిప్పుల్లో కాలుతూ కనిపించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి చూడగా వాళ్ళు కూడా కంగు తిన్నారు.

ఎందుకలా చేశావ్ అని అడగగా వాళ్ళతో కూడా ఆచారం అనే సమాధానం చెప్పింది. ఇక పోలీసులు తన రూమ్ ని వెతుకుతుండగా అక్కడా వాళ్ళకి డ్రగ్స్ కనిపించాయి. డ్రగ్స్ మత్తులో ఇలా చేసుంటుంది అని పోలీసులు అనుమానించారు. కానీ తన తల్లి మాత్రం ఆమెకి చిన్నప్పటి నుండి క్షుద్రపూజాలు మానవాతీత శక్తుల పై నమ్మకం ఎక్కువా అందుకే ఇలా చేసి ఉంటుంది అని చెప్పింది. పోలీసులు ఆమెని అదుపు లోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: