స్త్రీలు.. పురుషులు.. కేంద్రాలు.. వివరాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశవ్యాప్తంగా ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి.. మొత్తం 7 విడతల్లో పోలింగ్ ని నిర్వహించనున్నారు. కాగా మొదటి విడత పోలింగ్ 11 న జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య స్త్రీ పురుషులు వారీగా సంఖ్యను అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు వెల్లడించారు.
ఏపీలో మొత్తం ఓటర్లు – 3,93,45,717
సర్వీసు ఓటర్లు- 56,908
ప్రవాసాంధ్ర ఓటర్లు- 5,323
దివ్యాంగ ఓటర్లు- 5,27,734
కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య- 10,15,219
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు- 45,920
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 9000
రాష్ట్రంలో ఎన్నికల సిబ్బంది- 3 లక్షలు
పోలీస్ బలగాలు- ఒక లక్షా 20 వేల మంది
ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలు, బలగాల రవాణాకు వినియోగించే బస్సులు – 7600

Share.

Comments are closed.

%d bloggers like this: