తెలంగాణ లో 40 శాతం పోలింగ్ నమోదు..! తెలంగాణ ఎన్నికల అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా ఎన్నికలు దేగ్గర పడ్డాయి..! మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో భాగంగా నేడు తెలుగు రాష్ట్రాలతో సహా మరి కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇకపోతే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కేవలం 30 శాతమే పోలింగ్ జరిగినట్టు సమాచారం ఇకపోతే తెలంగాణలో ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారం 40.15 శాతం పోలింగ్ జరిగినట్టు నమోదయ్యింది. పోలింగ్ గరిష్టంగా 54 శాతం మేదక్ జిల్లా లో నమోదవ్వగా కనిష్టంగా హైదరబాద్ లో 20 శాతం మాత్రమే నమోదయ్యింది. ఇవే తెలంగాణ రాష్ట్రం జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ సంఖ్యలు.

40 percent polling registered in telangana till 1 pm

Share.

Comments are closed.

%d bloggers like this: