తెలంగాణలో ముగిసిన పోలింగ్..! కానీ నిజామాబాద్ లో..

Google+ Pinterest LinkedIn Tumblr +

మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా తెలంగాణలో మాత్రం సాయంత్రం 5 గనతలకే పోలింగ్ ముగిసింది. ఇక నిజామాబాద్ లో అత్యధిక నామినేషన్లు దాఖలు అవ్వడంతో కేవలం నిజామాబాద్ లో మాత్రమే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో నిలబడతారో వారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తారు. ఇక పోతే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన లెక్కల ప్రకారాం తెలంగాణలో జహీరాబాద్ లో అత్యధిక పోలింగ్ జారింగింది జహీరాబాద్ లో 63 శాతం నమోదవ్వగా మేదక్ లో 62 శాతం నమోదయ్యింది ఇక పోతే హైదరబాద్ సికింద్రాబాద్ చేవెళ్ళ లో పోలింగ్ చాలా తక్కువ నమోదయ్యింది. ఇక మరి కొంతసేపట్లో జిల్లాల వారీగా పోర్తి పోలింగ్ శాతాలు వెల్లడవుతాయి.

ts poll percent @ 3 pm

Share.

Comments are closed.

%d bloggers like this: