చిన్న కారణం..హత్య..! వేట కొడవలితో వేటు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా మనుషుల్లో ఊదేవేగాలు క్షణాల్లో పెరిగిపోతున్నాయి. భావోద్వేగానికి ఊరికేనే లోబడి పోతున్నారు దీంతో వారు ఏం చేస్తున్నారో వారికే అంటూ పట్టడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో హత్యలు ఎక్కువగా అవుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఒక పొలం యజమాని ఒక చిన్న కారణం వల్ల అక్కడికి వచ్చిన ఒక కాపరిణి కొడవళితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని ధరూరు మండలంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ధరూరు మండలంలో బుద్ధ నరేశ్ (21) అనే వ్యక్తి ఉండేవాడు. అతని వద్ద రెండు ఎద్దులు ఒక మేక ఉండేది. రోజు ఉదయానే వాటిని మెటకి తీసుకెళ్ళేవాడు. ఇక శుక్రవారం ఉదయం ఆ కాపరి పశువులని మేతకి తీసుకెళ్ళాడు. అతను ఒక పొలంలోకి తీసుకెళ్లడంతో అక్కడ ఉన్న ఆ పొలం యజమాని రావులపల్లి అశోక్ కోపగించాడు. ఇక ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ఆ గొడవ లో ఆ పొలం యజమానికి కోపం రావడంతో తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. అతని చేతులో ఉన్న కొడవళితో నరేశ్ మెడ పై గట్టిగా వేటు వేశాడు. దీంతో నర్సెహ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక భయం తో ఆ యజమాని అశోక్ అతని కుటుంబం పరారయ్యింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని అశోక్ కొరకు గాలిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: