కన్న కూతురు పైనే కన్నేసిన తండ్రి..! అత్యాచారం.. ఆత్మహత్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తన రక్తం పంచుకొని పుట్టిన కూతురుని తండ్రి ఎంతో అల్లారుముద్దుగా తన కన్న తల్లిలా చూసుకుంటాడు. కానీ ఓ కసాయి తండ్రి కూతురిని వేరే రకంగా భావించాడు తన కామాన్ని అదుపులో పెట్టుకోలేక సొంత కూతురు పైనే కన్నెశాడు. ఎవ్వరూ లేని సమయం చూసి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవ్వరితోను చెప్పొద్దని ఆమెని హెచ్చరించాడు. తన తండ్రి చేసిన ఘాతకాన్ని తట్టుకోలేక ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆ బాధితురాలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన జమ్ముకాశ్మీర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జమ్మూకశ్మీర్‌లోని బండిపొర జిల్లాలోని అరగమ్ గ్రామంలో బాలిక తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఆ తండ్రి కామాన్ని అదుపులో పెట్టుకోలేక తన సొంత కూతురు పైనే కన్నెశాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు. అయితే తండ్రి దుర్మార్గాన్ని తట్టుకోలేకపోయిన ఆ బాలిక విషం తాగింది. దీంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వివరాలు సేకరించారు. వెంటనే ఆ దుర్మార్గుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: