పట్టపగలు అందరూ చూస్తుండగా గొడ్డలి తో నిరీకేసాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా గొడ్డలితో నరికేసాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. బైక్ పై వెలుతున్న ఒక వ్యక్తిని మరో వ్యక్తి అడ్డగించాడు అతనితో మాట్లాడుతున్నట్టు చేసి తన బైక్ లో ఉన్న గొడ్డలిని తీశాడు బాధితుదిని కింద పడేసి గొడ్డలితో బాడుతూనే ఉన్నాడు. చుట్టూ జనం ఉన్నా ఎవ్వరూ ఆపలేకపోయారు గొడ్డలితో చూడగానే భయానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మార్కండేయ వీధికి చెందిన తిప్పర్తి కిషన్ అనే వ్యక్తికి అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. కొంతకాలాంగా వీరిద్దరి నడుమ గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవల నేపధ్యంలో లక్ష్మణ్ కిషన్ పై దాడి చేసినట్టు తెలుస్తుంది. కిషన్ జగిత్యాల లోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్న లక్ష్మణ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు కిషన్ ని అడ్డగించాడు. బండి లో ఏదో ఉన్నట్టుగా చూసి అందులోనుండి గొద్దల్లి బయటకి తీశాడు. కిషన్ పై దాడి చేస్తుండగా మునుపు కిషన్ అడ్డగించాడు కానీ లక్ష్మణ్ కిషన్ ని కింద పడేసి అతనిపై దాడికి పాల్పడ్డాడు గొడ్డలి టీసీ నాలుగైదు పాట్లు వేశాడు.

యదాపదా బాడుతూనే ఉన్నాడు స్థానికులు అంతా అక్కడ నిలబడి జరుగుతున్నా దృశ్యాలని విక్షిస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ ఆపె ప్రయత్నం కూడా చేయలేదు. మరికొందరైతే నిందితుడి చేతిలో గొడ్డలిని చూసీ భయంతో అక్కడ నుండి పారిపోయారు. ఇక మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడనుండి లక్ష్మణ్ పరారైపోయాడు. స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా పోలీసులు కిషన్ ని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆ భాదితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అధివారం నాడు జరుగగా సోమవారం నాడు బయటకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి గురించి గాలిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: