టిడిపి అధినేత చంద్రబాబు కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

అమరావతి :

అసెంబ్లీ లో కరవు పై అధికార పార్టీ అసత్యాలను ప్రచారం చేసింది.

నేను 40 ఏళ్ళ నుంచి చట్ట సభలను చూస్తున్నా.

టిడిపి పై , వ్యక్తిగతంగా నాపై దాడి చేస్తున్నారు.

స్వయనా సీఎం యే
నన్ను వ్యక్తిగతంగా కించపరుస్తున్నారు.

హుందాతనం పూర్తి గా మర్చిపోతున్నారు.

లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డిలేని రుణాలు.

మూడు లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ వర్తింపు.

2016-17 యేడాది కి 177 కోట్లు,
2017-18 యేడాది కి 172 కోట్లు ,
2018-19 యేడాది లో 172 కోట్లు కేటాయించాం.

వడ్డిలేని రుణాలు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ప్రవేశ పెట్టారు.

దానిని మా ప్రభుత్వం లో కూడా కొనసాగించాం.

జి.నెం. 639 ను 2013 లో కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారు.

రికార్డు లను చూసి మాట్లాడమని నేను చేబితే నన్ను సభలో కించపరుస్తున్నారు.

అసెంబ్లీ వీడియా క్లిప్పింగ్ లను చూపించిన బాబు.

అధికార పార్టీ సభ్యులు నన్ను అసభ్యపదజాలంతో కించపరిచారు.

2016 మార్చి లో SLBC మీటింగ్ పెట్టారు.

పాత బకాయిలను కూడా మా ప్రభుత్వం చెల్లించాం.

ఈ సీఎం కు ఏ సబ్జెట్ తెలియదు.
నేర్చుకోవాలని ఆలోచన లేదు.

ఇస్టానుసారంగా , అహాంభావం తో మాట్లాడుతున్నారు,

మా మనోభావాలను దెబ్బ తీస్తున్నారు.

అధికార బలం ఎక్కువగా ఉందని లెక్కలేనితనంగా మాట్లాడుతున్నారు.

కనీసం గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడుతున్నారు.

SLBC రికార్డు అన్ని రేపు సభలో ప్రవేశ పెడతాం.

దీనికి జగన్ సమాదానం ఏంటి.?
నన్ను రాజీనామా చేయమనే జగన్ ఈ రికార్డు చూసి రాజీనామా చేస్తావా ..?

ఎందుకు ఇంత అహంబావం..

40 ఏళ్ళ లో ఎంతో మందితో పోరాటం చేశాను.
ఎవరికి బెదరలేదు.

ఒక సీఎం అసెంబ్లీ నుంచి పారిపోవడం చరిత్ర లేదు,

అడ్డంగా దొరికిపోయారు కాబట్టి పారిపోయారు.

ప్రజలు ఇచ్చిన అధికారం …ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు.

సీ ఎం, స్పీకర్ తప్పకుండా సమాధానం చెప్పాలి .

ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు…మీకు అధికారం కట్టబెట్టినందుకు .

మీడియా పైనా, పోలీసులు పైనా , మా పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు పైనా దారుణంగా దాడికి పాల్పడుతున్నారు.

ఇదే పని మా పార్టీ వాళ్ళు మీరు రచ్చే చేసే వారు కదా ?

ఎందుకు మీడియా ఇంత మౌనం దాలుస్తుంది.

నేను నిసహా స్దితి లో ఉండాలా ?

ఒక్క వవజాక్షి విషయంలో ఎంతో హడవుడి చేశారు…
ఇప్పుడు ఇన్ని అరాచకాలకు ఏం సమాదానం చెబుతారు.

మాకు 40 శాతం ప్రజలు ఓట్లు వేశారని గుర్తుంచుకోవాలి.

రేపు ఉదయం సభలో తొలుత ఇదే అంశాన్ని నిలదీస్తాం.

సీఎం సవాల్ చేసిన వాటికి రేపు ఆధారాలతో సహా సమాదానం చెప్పాలి.

లేనిచో ఐదు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

లేకపోతే సీఎం రాజీనామా చేస్తారో చెప్పాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: