అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్థులు.

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ షో ను నిలిపివేయాలంటూ అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్థులు.

బిగ్ బాస్ 3 వివాదం పై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించలేదు.

మహిళలను కించపరిచే షో కి నాగార్జున ఏ రకంగా హోస్ట్ గా ఉంటారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ లో మహిళలను కించపరిచే , వేధించే బిగ్ బాస్ లాంటి షో లను విద్యార్థులం వ్యతిరేకిస్తునం.

గతంలో ఎన్నో షో లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు

Share.

Comments are closed.

%d bloggers like this: