ఎర్రమంజిల్ కూల్చివేత పై హైకోర్టు లో విచారణ

Google+ Pinterest LinkedIn Tumblr +

టీఎస్ హైకోర్టు…..

ఎర్రమంజిల్ కూల్చివేత పై హైకోర్టు లో విచారణ

ప్రభుత్వం తరపు మరోసారి వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు

ప్రభుత్వం పురాతన కట్టడాలపై ఎంతో నిబద్ధత తో ముందు కెళ్తుంది

చట్ట ప్రకారమే ఎర్రమంజిల్ భవనాన్ని పురాతన జాబితాలో నుండి తీసివేసాం

22 ఆఫ్ 2017 ఆక్ట్ ప్రకారం ఎర్రమంజిల్ పురాతన జాబితా నుండి తోలగించాము

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పై పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశ పెడుతుంది

ఏ ప్రాతిపదికన పురాతన భవనాల ను జాబితా నుండి తోలగించారని ప్రభుత్వం ను ప్రశ్నించిన హైకోర్టు

22 ఆఫ్ 2017 ఆక్ట్ తో పాటు 1960 ఆక్ట్ ప్రకారం ముందు కెళ్తున్నాం

వాదనలు విన్న కోర్ట్ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: