బొల్లినేని శ్రీనివాసగాంధీపై మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు …

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీనివాస గాంధీపై మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) దాఖలు

భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈసీఐఆర్ లో పేర్కొన్న ఈడి

జులై 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు

హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై దాడులు

రూ.200 కోట్ల విలువైన అక్ర మా స్తులు గుర్తింపు

సీబీఐ కేసు ఆధారంగా గాంధీపై ఈడీ కేసు నమోదు

288 శాతం పెరిగిన ఆస్తులు పెరిగాయన్న సిబిఐ

2010 నుంచి 2019 వరకు ఈడిలో పని చేసిన శ్రీనివాస గాంధీ

2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆస్తులు 2019 జూన్‌ 26 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం
రూ.3.74 కోట్లు

విజయవాడతోపాటు హైదరాబాద్‌లోని హైదర్‌నగర్, కూకట్‌పల్లిలోని ఆయన నివాసాల్లో దాడులు

పలు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు హెదరాబాద్‌లో ప్లాట్లు, స్థిరాస్తులు, కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు,
విలువైన ఆభరణాలు

ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, పొద్దుటూరు, హైదరాబాద్ లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిల్లో స్థిరాస్తులు కూడగట్టిన గాంధీ

భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈసీఐఆర్‌లో పేర్కొన్న ఈడీ

దర్యాప్తు చేస్తున్న ఈడీ హైదరాబాద్‌ యూనిట్‌ అధికారులు

గాంధీ అక్రమ ఆస్తుల్ని ఎటాచ్‌ చేయనున్న ఈడి

విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయనున్న ఈడి

Share.

Comments are closed.

%d bloggers like this: