హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు దేశ వ్యాప్తంగా ఫేమస్..! తెలుగు సినీ పరిశ్రమలో ఈయనకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. దేశవ్యాప్తంగానే కాదు ఈయనకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అత్యంత ప్రేక్షకాదరన కలిగిన నటుడు..! జనాన్నే తన సైన్యంగా మార్చుకున్న జనసైనికుడు. నేడు క్రెక్ కింగ్ పవర్ స్టార్ పుట్టిన రోజు.

పవర్ స్టార్ కొందరికి నటుడుగా తెలుసు కొందరికి రాజకీయ నాయకుడిగా తెలుసు, కొందరికి జనసైనికుడిగా తెలుసు మరి కొందరికి విప్లకారుడిగా తెలుసు. తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ తరువాత అంతా సింపుల్ గా జీవనం సాగించే ఏకైక నటుడు పవన్ కళ్యాణ్. తనకి సినిమా ఎంత సంపాదన తీసుకొస్తున్నాసారే దానిన్ని వదులుకొని ప్రజల కొరకు ప్రజల శ్రేయస్సు కొరకు అన్నీ వదిలి ప్రజా సేవకి తన జీవితాన్ని అర్పించిన మహా నేత పవన్ కళ్యాణ్.

ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంఘ సేవా కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పెట్టిన తరువాత తోలుటగా విజయం సాధించనప్పటికీ ప్రజలకి తన వంతు కృషి సేవ చేస్తున్నాడు. జనంలో జానా సైన్యంలో మమైకం అవుతున్నారు జనసైనికుల మనసుల్లో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు స్థిరపరుచుకుంటున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సెలబ్రిటీలు ఏతనకి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం ట్వీట్టర్ లో #HappyBirthdayPawanKalyan ఇండియా టాప్ ట్రెండింగ్ లో నంబర్ స్థానలో ఉంది. అభిమానుల ట్వీట్లకి సెలబ్రిటీల ట్వీట్లకి ఆయన రీప్లై ఇవ్వడం గమనార్హం..! ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆశీస్సులని తెలియజేస్తుంది మహా న్యూస్.

Share.

Comments are closed.

%d bloggers like this: