కుక్క పోర్న్ చూసింది..! యజమాని బిల్లు కట్టాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా మనుషులు టెక్నాలజీని ఉపయోగిస్తారు.. కానీ నేటి తరంలో మనుషులే కాదు జంతువులు కూడా టెక్నాలజీని వాడుతున్నాయి. అమెరికాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.. కుక్క పోర్న్ చూసింది పోర్న్ చానల్ ని సబ్ క్రైబ్ కూడా చేసింది.. అలా నెల గడిచింది ఇంటికి కేబుల్ బిల్లు వచ్చింది బిల్లు చూసి యజమాని షాక్ కి గురయ్యాడు. బిల్లు ఒక్కసారిగా 70 డాలర్లు రావడంతో కంగు తిన్నాడు..! విషయాన్ని గురించి ఆరా తీయగా తన టీవీ లో పోర్న్ వీడియోస్ చూసినట్టు పోర్న్ చానల్ సబ్ క్రైబ్ చేసుకునట్టు బీల్లో లో కనిపించేసరికి షాక్ కి గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికా లో థామస్ బర్నేస్‌ అనే వ్యక్తికి ప్రతి నెల లాగే ఈ నెల కూడా కేబుల్ బిల్ వచ్చింది. కానీ ఎప్పుడూ లేని విదంగా బిల్లు చాలా ఎక్కువగా వచ్చేసరికి దానికి గల కారణాన్ని కేబుల్ ఆపరేటర్ ని అడగగా మీరు టీవీ లో పోర్న్ వీడియోస్ చూశారు సర్ పోర్న్ వీడియోస్ చానల్ ని కూడా సబ్ క్రైబ్ చేసుకున్నారు అని ఆపరేటర్ చెప్పడం తో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు ఏం జరిగుంటుందో అని కొంతసేపు ఆలోచించిన తరువాత ఆయనకి కొద్ది రోజుల క్రితం తన కుక్క చేసిన పని గుర్తొచ్చింది.

కొన్ని రోజుల క్రితం బర్నేస్‌ తన మంచం పై ఉండగా తన కుక్క మంచం పైకి ఒక్కసారిగా దూకింది. అది అలా దూకినప్పటికి దానికి కాలు కిందకి రిమోట్ పడటంతో పోర్న్ చానల్ ఓపెన్ అయినట్టుగా గుర్తొచ్చింది. కానీ అసలు విషయానికొస్తే పోర్న్ వీడియోస్ ఓపెన్ అవ్వడమే కాదు ఆ చానల్ కూడా సబ్ క్రైబ్ అయిపోయింది దాన్ని గమనించని బర్నేస్‌ కి ఆపరేటర్ చెప్పడం తో అంతా గుర్తొచ్చింది కానీ ఏం చేస్తాడు..? ఇక ఆ నెల బిల్లు కట్టేశాడు. ఆపరేటర్ కి పూర్తి కథ చెప్పినప్పటికీ తప్పదు సర్ కట్టాల్సిందే అని చెప్పడంతో కొంత వాగ్వాదం చేశాడు..? కంపెనీ పై కోర్ట్ లో కాంప్లెయింట్ కూడా చేస్తా అని వాళ్ళతో చెప్పాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: